Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album) Singer : Kanakesh Rathod Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao. Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.
LYRICS : O BOJJA GANAPAYYA
జై జై గణేశా! జై జై "3"
పల్లవి : ఓ బొజ్జ గణపయ్య, నీ సాటి ఎవరయ్య నీ పోటి లేరయ్య "2"
చరణం : సురలోకములో, సురల నుతులను అందు కొనుచూ నీవు సంతస మందేవు ఈ భూలోకములో మా పాట్లు, ఇక్కట్లు కనలేవా! ఓస్వామి! ఉండ్రాళ్ళనిన, బహు ప్రీతిలే నీకు బ్రహ్మాండమునూ, బొజ్జలో దాచితివి నీవు కుడుములు, భక్షములు, మనసార భుజియించి కోర్కెలీడేరగా, వరముల నొసగేవు "ఓ బొజ్జ"
చరణం : భుక్తాయాసముతో, ప్రయాసపడు నిన్నుజూచి సోముడు నవ్వాడులే! అంత సతీదేవి శాపమొసగె అతని గనిన జనులు అపనింద పాలు అగునని నీ కధను విని నంతనె సర్వ లోకమ్ములు బడయునంట, సౌభాగ్య సిరి సంపదలు బాధ్రపదపు చవితినాడు, నిను గొలిచిన వారికి తీరునులే వారికి సర్వాభీష్టములు "ఓ బొజ్జ"
Be the first to comment