Skip to playerSkip to main contentSkip to footer
  • 5/20/2020
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : KRISHNAM MADHURAM

పల్లవి : కృష్ణం, మధురం, నీ జననం "2"
బాలకృష్ణం, సతతం నీ స్మరణం

అ.ప : మధురా నగరిలో నీ జననం "2"
అఖిల లోకములకు పరమానందం "కృష్ణం"

చరణం : చెఱసాలలో జరిగెను జననం
చెఱలు విడిపించు నీ చరణం "2"
వ్రేపల్లెలో నీ పాలనము "2"
గోకులమూ, పరమ పావనము "కృష్ణం"

చరణం : దుష్టుల పాశము, నీ తీక్షణము
శిష్టుల రక్షణయే లక్షణము "2"
అష్ట దిక్కులలో ఎటు వీక్షించిన "2"
కటాక్షము నొసగే కైవల్యుడితడే "కృష్ణం"

Category

🎵
Music