Skip to playerSkip to main contentSkip to footer
  • 5/17/2020
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : JAGAMU NIJAMU

పల్లవి : జగము నిజము, జనులు నిజము హరిని తలచగ నేల సంశయము! "2"

చరణం : ఝరులు నిజము, తరులు నిజము కరుణా సాగరుని, కరుణ నిజము "2"
మాయ నిజము, మంత్రమునిజము "2" మహీధరుని మహిమలు నిజము
నిజము, నిజము "జగము"

చరణం : విరులు నిజము, తావి నిజము నిజము విరి తావులలో మకరందము "2"
హృదయలయలో, హరియే తావిగ "2" తరియించు జనుల, మనుగడయె నిజము
నిజము, నిజము "జగము"

Category

🎵
Music