Garalamu - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : GARALAMU

పల్లవి : గరళము, కంఠము నందున, దాచిన నాధుడు, నీలకంఠుడు
లోకములెల్లను కాపాడంగ, శోకము బాపెను, హరుడు "2"

చరణం : ముల్లోకములకు రక్షకుడు
ముజ్జగములకు పాలకుడు "2"
జగతి క్షేమమే పరమావధిగా
జనులకు ఆతడె ఆది దేవుడు
శంభో శంకరా! హర హర మహదేవా! "గరళము" "2"

చరణం : సనాతనుడు మా శంకరుడు
అనాధనాధుడు ఈశ్వరుడు "2"
శివశంకరుడు, సుమదరహాసుడు
భూతనాధుడు, భూతాత్మకుడు
శంభోశంకరా! హర హర మహదేవా! "గరళము" "2"