Skip to playerSkip to main contentSkip to footer
  • 5/8/2020
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Presented by Bijibilla Foundation.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : అంతయు నీవె

పల్లవి : అంతయునీవె, జగమంతయునీవె
నీకరుణ బడయగ, నోచనైతినే "2"
చరణం : ధన, మోహములందు, జిక్కితి నేను "2"
మదమాత్సర్యముల మునిగితి నేను
అంధకారమునే, వెలుగను కొంటిని "2"
అంధుడనైతినే,నిను కానక, "నే"అంతయు" "2"
చరణం : ఆహారనియమములు, పాటించనైతిని "2"
బంధనములనువీడని, బంధమను కొంటిని "2"
బంధముక్తుడను, కానైతిని నేను, "2"
కడకు నాబ్రతుకే బరువాయెను "అంతయు" "2"
చరణం : ముకుందుడే పరమగతియని నమ్మితి "2"
నీ పదములను ఎన్నడు వీడను (తండ్రీ) "2"
పదరజమున నే రేణువైనను జాలు, "2"
పంకజనాభా! ఓ దీనజనాభా "అంతయు" “2”

Category

🎵
Music