Skip to playerSkip to main content
  • 5 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : ANDALA RAMUDU

పల్లవి : అందాలరాముడు, నీల మేఘ శ్యాముడు
అసమాన శీలుడు, మా అయోధ్యా రాముడు [2]

చరణం : తండ్రి మాటకై, కానల కేగినాడు
అతడు ,అన్నదమ్ముల ప్రేమకు, ఆదర్శమైనాడు [2]
ఇనకులమున జనియించిన, ఏకపత్నీ వ్రతుడీతడు [2]
సతిని గౌరవించి, మనకుసాక్షి భూతుడైనాడు [అందాల]

చరణం : యాగములను కాచి, వేదభూమి చేసెను
సాధుపుంగవుల గాచి, రక్కసులను దునిమెను [2]
వైకుంఠ పతియె గాక, ఇంకెవ్వరాతడు [2]
హృదిలోన సిరిని నిలిపి, ఇల దైవమైనాడు [అందాల]

Category

🎵
Music
Be the first to comment
Add your comment