Viral Video : Viral Video : A video viral on social media, and Public are commenting in a good and funny way about this video. in this video a dog swings to a baby in a park. #ViralVideo #viralvideos #videoviral #viralnews #funnydogvideos #dogvideos #baywithdog #dogswingsbaby #వైరల్ వీడియో
మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఓ పార్క్ లో ఓ పాప ఊయల ఊగుతుండగా అక్కడే వున్న ఓ కుక్క అది చూసి పాపం దాన్ని ఎవరు ఊయల ఉపక పోయినా కనీసం ఆ పాపనైనా ఊపి సంతషపెడదాం అనుకుందో ఏమో గానీ.. వెంటనే ఆ పాప దగ్గరకు వెళ్లి ఇలా చక్కగా ఆ పాప పడిపోకుండా ఏంతో జాగ్రత్తగా ఊయల ఊపింది.. ఆ పాప కూడా చక్కగా కూర్చొని కుక్క ఊపుతుంటే ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
Be the first to comment