ఆస్ట్రేలియా పర్యటనను టీమ్ఇండియా పేలవంగా ఆరంభించింది. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌కు వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Australia clinched victory in the 1st ODI of the 3-match series, defeating India by 7 wickets via the DLS Method.
India: 136/9
Australia: 131/3 (DLS Target Achieved)
Despite a modest total by India, Australia comfortably chased down the revised target to take a 1-0 lead in the series.
👉 Watch the full video for:
Match Highlights
Key Performances
Turning Points
What went wrong for Team India?
Who will bounce back in the next game? Comment your thoughts!
మీకు దండం పెడతాం.. ఇక రిటైర్మెంట్ ప్రకటించండి..! :: https://telugu.oneindia.com/sports/rohit-sharma-8-runs-and-virat-kohli-duck-failed-dramatically-in-their-comeback-odi-against-austr-456589.html?ref=DMDesc
వాహ్.. వాహ్ అన్నలూ వాహ్: కూడబలుక్కుని భలే అవుట్ అయ్యారు :: https://telugu.oneindia.com/sports/rohit-sharma-and-virat-kohli-disappointed-in-1st-odi-against-austrailia-456559.html?ref=DMDesc
రేపే తొలి వన్డే: అందరి కళ్లూ మీమీదే- కుమ్మేయాలండోయ్ :: https://telugu.oneindia.com/sports/indias-predicted-playing-11-for-1st-odi-against-australia-all-eyes-on-rohit-sharma-and-virat-kohli-456493.html?ref=DMDesc
Be the first to comment