Weather Update. The Hyderabad Meteorological Department said that a low pressure area has formed in the Bay of Bengal and it is likely to turn into a depression by the 21st. Due to this, it is expected that heavy rains are likely to occur in the southern and eastern Telangana districts on the 24th, 25th and 26th. It said that light rains will occur on the 20th, 21st, 22nd and 23rd. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది 21 తేదీ వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 24, 25, 26 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 20, 21, 22, 23 తేదీల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. #weatherupdate #meteorologicaldepartment #telangana
Be the first to comment