Skip to playerSkip to main content
  • 6 years ago
Poor and middle-class people in Hyderabad city are having a tough time managing their kitchen supplies as the onion prices have touched Rs 150 kg in the city.
#Onionrate
#Onionhike
#OnionPricesinhyderabad
#farmers
#onionkg150
#hyderabad


దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. అకాల వర్షాలతో పంటనష్టం జరగడం, ఉల్లి స్టాక్‌లో లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులు ఉల్లిని కొనాలంటేనే జంకుతున్నారు. ఇక హైదరాబాదులో కూడా ఉల్లి ధరలు కోయకుండానే ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. హైదరాబాదులో కిలో ఉల్లి ధర రూ. 150 మార్కును తాకింది. ఇప్పటి వరకు ఒక బెంగాల్‌లోనే ఈ స్థాయిలో మండుతున్న ఉల్లి ధరలు ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాదును కూడా టచ్ చేశాయి.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended