Skip to playerSkip to main content
  • 7 years ago
KL Rahul and Hardik Pandya have been through a lot since their controversial episode on Koffee with Karan aired in January earlier this year but the two superstar cricketers have moved on since then and are back to their best on the field for club and country.
#iccworldcup2019
#hardikpandya
#message
#birthday
#klrahul
#teamindia
#mumbaiindians
#kingsxipunjab

2019 ఆరంభంలో భారత క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యాలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న వీరిద్దరూ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వీరి క్రికెట్ కెరీర్‌పైనే పెను ప్రభావాన్ని చూపించాయి. కాఫీ విత్‌ కరణ్‌ షో టాక్ షోలో వీరు చేసిన వ్యాఖ్యలకు గాను దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో పర్యటనలో ఉన్న వీరిద్దరిని స్వదేశానికి పిలిపించడంతో పాటు బీసీసీఐ సస్పెన్షన్ వేటు కూడా వేసింది.చివరకు వీరిద్దరిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడంతో జట్టులోకి పునరాగమనం చేశారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended