Chennai Super Kings batsman Kedar Jadhav is eating breakfast for MS Dhoni. Dhoni is eating breakfast and drinking coffee. Jadav posted the video in his Instagram account. He also gave the 'Bromans Love' caption. #ipl2019 #kedarjadhav #msdhoni #csk #breakfast #ChennaiSuperKings #Netizens #mumbai #kolkathaknightriders
ఐపీఎల్ రాకముందు క్రికెట్ ఆటగాళ్లు మైదానంలో కయ్యానికి కాలుదువ్వేవారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు అయితే మైదానంలో బ్యాట్స్‌మన్‌లను తమ మాటలతో రెచ్చగొట్టేవారు. అయితే ఐపీఎల్ వచ్చాక పూర్తిగా మారిపోయింది. వేర్వేరు దేశ ఆటగాళ్లు అందరూ కలిసి ఒక జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో.. స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. ఒకప్పటిలా ఆటగాళ్లు ఇప్పుడు దూషించుకోకుండా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక ఒకే దేశానికి చెందిన ఆటగాళ్ల మధ్య అయితే ఈ స్నేహం మరింత ఎక్కువ అని నిరూపించారు చెన్నై ఆటగాళ్లు.
Be the first to comment