Skip to playerSkip to main content
  • 7 years ago
Kings XI Punjab won the toss and elected to field first.The Mumbai team has been playing without any changes in this match
#ipl 2019
#kingsxipunjab
#mumbaiindians
#rohitsharma
#rashwin
#crickett20
#mohali
#klrahul
#hardhikpandya

కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్... ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. గత మ్యాచ్‌లో ‘లాస్ట్ బాల్ నో బాల్’ వివాదం కారణంగా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయిన ముంబై జట్టు... ‘మన్కడింగ్’ వివాదం కారణంగా తొలి విజయంతోనే వివాదంలో కూరుకుపోయిన పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended