Ycp candidate Raghu Rama krishnam raju challenged Nagababu to decide place to open discussion on political life of both of them. #Nagababu #RaghuRamakrishnamRaju #ycp #janasena #pawankalyan #narasapuram #apelections2019
ఎన్నికల వేళ సవాళ్లు...ప్రతి సవాళ్లతో ఉత్కంఠ వాతావరణం ఏర్పడుతోంది. నర్సాపురం లోక్‌సభ అభ్యర్దులుగా ఉన్న రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇకరి పై మరొకరు సవాళ్లు చేసుకుంటున్నారు. జనసేన నేత నాగ బాబుnu తంతాం అంటే భయపడే వారు లేరని..ఎప్పుడు వస్తావో చెప్పాలంటూ రఘురామ రాజు సవాల్ చేసారు.
Be the first to comment