Skip to playerSkip to main content
  • 7 years ago
Pawan Kalyan has movable assets worth Rs 12.04 crore and immovable assets of Rs 40.81 crore.
#pawankalyan
#janasenaparty
#trivikramsrinivas
#akiranandan
#gajuwaka
#bhimavaram
#apelections2019

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన జనసేన పార్టీని సన్నద్ధం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గాజువాక నియోజకవర్గానికి గాను పవన్ తొలిసారి గురువారం రోజు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో పొందుపరిచిన తన ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended