Skip to playerSkip to main content
  • 7 years ago
Cast equations in the first list of Telugu Desam Party candidates who is contesting in various seats in Andhra Pradesh assembly constituesncies. The list released by Parti Chief and Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu. In this list Kamma-32, BC-31, Kapu-17, Reddy-20 and Muslims bags 2 seats. There is no chance for Brahmin Community leaders in the first list.
#APElection2019
#TDPCandidatesfinalList
#ChandrababuNaidu
#Lokesh
#contesting
#Mangalagiri
#Constituencies
#loksabhaelections2019

తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తమైంది. 126 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మిషన్ 150 ప్లస్‌గా అభివర్ణించిన చంద్రబాబు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించి గెలుపు గుర్రాలకే ఈసారి టికెట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. పలు సమీక్షలు సర్వేలు చేశాకే తుది జాబితా తయారు చేసినట్లు చంద్రబాబు తెలిపారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended