Former Australia opener Matthew Hayden, known for his ability to negotiate spin threats, shed light on what makes Kuldeep Yadav more effective than his wrist-spin partner, Yuzvendra Chahal. #indiavsaustralia4thodi #kuldeepyadav #yuzvendrachahal #matthewhayden #cricket #shanewarne #t20 #odi #kedarjadhav #peterhandscomb #aaronfinch
ఇటీవలి కాలంలో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ తమ బౌలింగ్‌తో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను కూడా ఇబ్బందిపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, అయితే చాహల్‌తో పోలిస్తే కుల్దీప్ ఎక్కువ ప్రమాదకరమని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు.
Be the first to comment