Skip to playerSkip to main content
  • 7 years ago
Team India's new jersey was unveiled on the eve of the upcoming five-ODI series against Australia, starting March 2
#TeamIndianewjersey
#MSDhoni
#viratkohli
#indiavsaustralia1stODI
#ICC
#TeamIndia
#cricket


టీమిండియా ఇక పై కొత్త జెర్సీ ని ధరించానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది మేలో మొదలయ్యే వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రత్యేకంగా ఈ జెర్సీలు రూపొందించారు. శనివారం నుంచి ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఇదే జెర్సీని ధరిస్తారు.
శుక్రవారం పార్క్ హయత్ హోటల్ వేదికగా జరిగిన జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో కెప్టెన్ కోహ్లీతో పాటు ధోనీ, రహానే, పృథ్వీషా, మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended