Skip to playerSkip to main content
Gold prices, which have been soaring for the past few days, have finally come down. This has brought huge relief to buyers on the day of Dhanteras. Gold prices have come down drastically after almost a week. The price of 24-carat gold in Hyderabad, which was Rs.1,32,770 yesterday, has fallen by Rs.1910 to Rs.1,30,860 today. The price of 22-carat gold in Hyderabad, which was Rs.1,21,700 yesterday, has fallen by Rs.1750 to Rs.1,19,950 today. Meanwhile, the price of silver has fallen by Rs.13,000 to Rs.1,90,000 per kg. Meanwhile, the prices of gold and silver are almost the same in both states.
గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. ధనత్రయోదశి రోజున కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని కలిగించాయి. దాదాపు వారం రోజుల తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న రూ.1,32,770 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1910 తగ్గి రూ.1,30,860కు చేరుకుంది. హైదరాబాద్ లో నిన్న రూ.1,21,700 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1750 తగ్గి రూ.1,19,950గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.13,000 తగ్గి కిలో రూ.1,90,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
#gold
#goldprice
#silverprice

Also Read

ధన త్రయోదశి నేడే.. బంగారం, వెండి కొనలేకుంటే ఇవి కొనుక్కోండి చాలు.. లక్ష్మీకటాక్షం! :: https://telugu.oneindia.com/jyotishyam/feature/today-is-dhana-trayodashi-if-you-cant-buy-gold-and-silver-just-buy-these-you-will-get-wealth-456407.html?ref=DMDesc

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఒక్క రోజులో తారుమారు :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-17th-2025-456305.html?ref=DMDesc

బంగారం కొనడం ఆపేయండి .. మీకే మంచిది..! :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-16th-2025-456167.html?ref=DMDesc



~HT.286~VR.238~CA.240~

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended