Skip to playerSkip to main content
  • 7 years ago
US President Donald Trump and North Korea President Kim Jong un meet unfruitful. It was a second time that they both met. These topmen met in Hanoi, Vietnam. In June 2018, the two leaders met in Singapore for the first time.
#Trumponblakot
#DonaldTrumpKimJongUnmeeting
#KimJongUn
#pulwama
#indandpak

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల అధినేతల మధ్య జరిగిన సమావేశంలో అణు నిరాయుధీకరణపై ఒప్పందం కుదరలేదని సమాచారం. వియత్నాంలోని హనోయిలో వీరిద్దిరి భేటీ జరిగింది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended