Honda Activa Scooty. With the reduction of GST on vehicles by the central government, the prices of vehicles have come down. Especially for the Honda company, the prices of Honda Activa have come down drastically. Due to this, customers are rushing to buy Activa scooties. But let's find out how much the price has come down on which scooty. Apart from that, let's see how much the prices of Honda Shine and Unicon have come down. కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ తగ్గడంతో వాహనాలు ధరలు తగ్గాయి. ముఖ్యంగా హోండా కంపెనీకి సంబంధించి హోండా యాక్టివా ధరలు భారీగా తగ్గాయి. దీంతో కస్టమర్లు యాక్టివా స్కూటీల కొనుగోలుకు ఎగబడుతున్నారు. అయితే ఏ స్కూటీపై ఎంత ధర తగ్గిందో తెలుసుకుందాం. అంతే కాకుండా హోండా షైన్, యూనికాన్ ధరలు ఎంత తగ్గాయో చూద్దాం. #hondaactiva #hondashine #gst
Be the first to comment