Jubilee Hills By Elections. A woman questioned who benefits from the free bus. She asked for a house to be given to those who do not have a house. She said that it would have been better if KCR was there then. She said that there was no one to solve their problems. A woman said that she has been applying for a house for 36 years. However, she said that she has not received a house. KCR said that she has not received a double bed. ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగమని ఓ మహిళ ప్రశ్నించారు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని కోరారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించేవారు లేరన్నారు. తను 36 ఏళ్లుగా ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఓ మహిళ చెప్పారు. అయినప్పటికీ తనకు ఇల్లు రాలేదన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రాలేదన్నారు. #jubileehillsbyelections #naveenyadav #magantisunitha
Be the first to comment