Jubilee Hills By Elections. The campaigning of the major parties in the assembly by-elections has already gained momentum. The recent meeting of party workers organized by the BRS party in Rahamat Nagar continued in a heated manner. It is against this backdrop that Minister Ponnam Prabhakar reacted to Maganti Sunita shedding tears on the stage of the assembly. He said that he felt sorry for their opponent, our sister Sunita. He accused them of trying to gain sympathy by shedding tears on the stage and in between political speeches. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఇప్పటికే ఊపందుకుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ రహమత్ నగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం వాడివేడిగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే మాగంటి సునీత సభా వేదికపై కన్నీరు పెట్టిన విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) రియాక్ట్ అయ్యారు. తమకు ప్రత్యర్థి, మా సోదరి సునీతను చూసి తాను జాలి పడుతున్నానని అన్నారు. వేదికల మీద, రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. #jubileehillsbyelections #naveenyadav #magantisunitha
Also Read
ఎలా మెత్తబడ్డాడో గానీ.. :: https://telugu.oneindia.com/news/telangana/ponna-prabhakar-and-adluri-lakshman-share-breakfast-to-mend-ties-455085.html?ref=DMDesc
పొన్నం Vs అడ్లూరి, జూబ్లీహిల్స్ పోల్ వేళ మంత్రుల రచ్చ..కొత్త మలుపు..!! :: https://telugu.oneindia.com/news/telangana/minister-ponnam-comments-and-adluri-laxman-recation-leads-to-new-controvery-in-t-congress-454929.html?ref=DMDesc
భగ్గుమన్న విభేధాలు.. మంత్రి పొన్నంపై సొంత పార్టీ మాజీ ఎంపీ ఫైర్ ! :: https://telugu.oneindia.com/news/telangana/former-mp-anjan-kumar-yadav-comments-on-minister-ponnam-prabhakar-454595.html?ref=DMDesc
Be the first to comment