Skip to playerSkip to main content
Gold Price Today:. The price of gold is rocketing. The price of gold has recently increased drastically. Currently, the price of 10 grams of 24 carats is Rs. 1,25,220, while the price of 22 carats is Rs. 1,14,790. In Hyderabad, the price of 10 grams of 24 carats gold is Rs. 1,25,070, while the price of 22 carats is Rs. 1,14,640. In Delhi, the price of 10 grams of 24 carats gold is Rs. 1,25,220, while the price of 22 carats is Rs. 1,14,790. In Chennai, the price of 10 grams of 24 carats gold is Rs. 1,25,450, while the price of 22 carats is Rs. 1,14,990. In Vijayawada, the price of 10 grams of 24-carat gold is Rs. 1,25,070, while the price of 22-carat is Rs. 1,14,640.
బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. తాజాగా బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,25,220 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,790 ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,070ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,640 ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,220 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,790 ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,450 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,990 ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,070ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,640 ఉంది.
#gold
#goldprice
#silverprice


Also Read

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఒక్క రోజులోనే రూ.5 వేలు :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-13th-2025-455721.html?ref=DMDesc

బంగారం..రాత్రికి రాత్రే సీన్ మారింది..! :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-11th-2025-455587.html?ref=DMDesc

హమ్మయ్యా.. అక్కడ తగ్గిన బంగారం ధరలు :: https://telugu.oneindia.com/news/business/good-news-for-gold-lovers-gold-price-drops-from-4000-mark-how-much-did-it-fall-455375.html?ref=DMDesc

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended