Jubilee Hills By Elections. A woman said that she has been applying for a house for 36 years. However, she said that she has not received a house. She said that KCR did not give her a double bed. Now she has applied for Indiramma's house. The woman says that she will vote in the Jubilee Hills by-election only for those who have given her a house. తను 36 ఏళ్లుగా ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఓ మహిళ చెప్పారు. అయినప్పటికీ తనకు ఇల్లు రాలేదన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రాలేదని.. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తమకు ఇల్లు ఇచ్చిన వారికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు వేస్తామని మహిళ చెబుతున్నారు. #jubileehillsbyelections #naveenyadav #magantisunitha
Also Read
మహిళా జర్నలిస్టుల్ని అందుకే అడ్డుకున్నాం..! తేల్చేసిన తాలిబాన్ మంత్రి..! :: https://telugu.oneindia.com/news/india/afghan-fm-says-excluding-women-journalists-was-a-technical-issue-not-deliberate-455643.html?ref=DMDesc
365రోజులూ మీకు దీపావళే.. షూరిటీ లేకుండానే రూ.20 లక్షలు! :: https://telugu.oneindia.com/news/telangana/good-news-for-women-20-lakh-loan-without-collateral-in-mudra-yojana-scheme-hurry-up-455473.html?ref=DMDesc
Be the first to comment