Jubilee Hills By Elections. BJP has given ticket to Lankala Deepak Reddy for the Jubilee Hills by-election. His wife said that Lankala Deepak Reddy will win the by-election. She said that Deepak Reddy has worked hard to become a leader. He said that the ticket was given as a recognition of his hard work. She asked everyone to come together for his victory. She said that the problems of the people will be solved. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఉప ఎన్నికలో లంకల దీపక్ రెడ్డి విజయం సాధిస్తారని ఆయన భార్య తెలిపారు. దీపక్ రెడ్డి కష్టపడి నేతగా ఎదిగారని అన్నారు. ఆయన కష్టానికి గుర్తింపుగా టికెట్ వచ్చిందన్నారు. ఆయన గెలుపు కోసం అందరు కలిసి రావాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. #jubileehillsbyelections #lakaladeepakreddy #bjp
Be the first to comment