Jubilee Hills By Elections. BJP has given ticket to Lankala Deepak Reddy for the Jubilee Hills by-election. BJP woman leader Prabha Goud said that Lankala Deepak Reddy will win the by-election. He said that all the problems of Jubilee Hills will be solved. He said that a permanent solution will be given to the drainage problem. He said that Muslims will also support BJP. He explained that all of them are equal. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఉప ఎన్నికలో లంకల దీపక్ రెడ్డి విజయం సాధిస్తారని బీజేపీ మహిళా నేత ప్రభా గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని పేర్కొన్నారు. ముస్లిం కూడా బీజేపీకి సపోర్టు చేస్తారని చెప్పారు. వారందరూ సోదురులేనని వివరించారు. #jubileehillsbyelections #lakaladeepakreddy #bjp
Be the first to comment