Jubilee Hills By Election. The election notification for the Jubilee Hills by-election has been issued. Nominations are being accepted from today. Nominations are being accepted at the Sheikhpet MRO office. Many nominations were filed today. Joint CP Iqbal, West Zone DCP Srinivas, Banjara Hills and Panjagutta ACPs who inspected the security arrangements reviewed the situation. The police have taken strict security measures to prevent any untoward incident during the nomination. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. షేక్ పేట ఎమ్మార్వో ఆఫీస్ లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ రోజు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ సీపీ ఇక్బాల్, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్, పంజాగుట్ట ఏసీపీలు పరిస్థితిని సమీక్షించారు. నామినేషన్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. #jubileehillsbyelection #naveenyadav #magantisunitha
Be the first to comment