Jubilee Hills By Elections. Jubilee Hills BRS candidate Maganti Sunitha filed her nomination. Two sets of nominations were filed at the RO office in Sheikhpet MRO office. BRS working president KTR participated in the program. Padmarao Goud, Talasani Srinivas Yadav, and former MLA Vishnuvardhan Reddy participated. Sunitha expressed confidence that BRS will win this election. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేశారు. షేక్ పేట ఎమ్మార్వో ఆఫీస్ లోని ఆర్వో ఆఫీస్ లో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సునీత ధీమా వ్యక్తం చేశారు. #jubileehillsbyelections #magantisuniha #brs
Be the first to comment