గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 14 ఢిల్లీలో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ఇదొక అపూర్వ ఘట్టంగా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రోజున ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వహయాంలో విధ్వంసానికి గురైన ఏపీ బ్రాండ్‌ను పునర్నిర్మిస్తున్నట్టు చెప్పారు. గూగుల్ సంస్థ పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతోందని, దేశంలో అతి పెద్ద డేటా హబ్ గా విశాఖ మారబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Historic Moment for Andhra Pradesh! Chief Minister N. Chandrababu Naidu has officially announced that the AP Government will sign a landmark agreement with Google on October 14 in New Delhi. Calling it one of the most significant milestones in his political journey, Chandrababu stated that this deal will redefine the future of the state.
📍 Speaking from his camp office in Undavalli, he said:
✅ Industries are being brought into the state one step at a time
✅ The damaged brand image of Andhra Pradesh during the previous regime is being restored
✅ Google is set to make large-scale investments
✅ Visakhapatnam will soon emerge as India’s largest Data Hub
🔥 A new era of digital transformation begins in Andhra Pradesh!
👉 Watch the full update & stay tuned for more political and industrial developments.
📌 Don’t forget to LIKE | SHARE | COMMENT | SUBSCRIBE!
Be the first to comment