Skip to playerSkip to main contentSkip to footer
  • 2/12/2019
Sri Lankan former cricketer Kumara Sangakkara said that captain Virat Kohli has been in high altitude in modern day cricket. Kumara Sangakkara and Mahela Jayawardene, who attended the food joint event of 'Ministries of Krabbs' in Mumbai.
#viratkohli
#cricket
#kumarasangakkara
#teamindia
#srilanka
#mahelajayawardene
#ministriesofKrabbs
#mumbai
#abdevilliers
#stevesmith
#kanewilliamson

మోడ్రన్ డే క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడని శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కర అన్నారు. ముంబైలో 'మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్స్' అనే పుడ్ జాయింట్ కార్యక్రమానికి హాజరైన కుమార సంగక్కర, మహేళా జయవర్ధనే విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు.

Category

🥇
Sports

Recommended