Skip to playerSkip to main content
  • 7 years ago
"Virat Kohli is fantastic. I love watching him bat and I love listening to him. I am a big fan. Virat Kohli speaks his mind. I think world cricket loves him. Everyone loves Virat Kohli because it's refreshing to hearing him talk so honestly and openly. He loves confrontation," Shane Warne quoted in an interview.
#ViratKohli
#ShaneWarne
#Timpaine
#kanewilliamson
#MsDhoni
#rohithsharma
#rishabpanth
#krunalpandya

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిజాయతీగా మాట్లాడుతాడు కాబట్టే అతడ్ని అందరూ అభిమానిస్తారని ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా షేన్‌వార్న్ ఆదివారం ఎంపికైన విషయం తెలిసిందే.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended