Karnataka CM B.S.Yeddyurappa appointed IAS officer V.P.Hukkeri as his personal secretory. He already transferred 5 IPS officer from the morning.
#KarnatakaAssembly
#Yeddyurappa
#BJP
#Hukkeri
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారులను నియమించుకుంటున్పారు. రైతుల రుణమాఫీల విషయంలో అధికారులతో చర్చించిన బీఎస్. యడ్యూరప్ప తరువాత అధికారుల బదిలీలపై దృష్టిసారించారు. కర్ణాటక సీఎం యడ్యూరప్ప పర్సనల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి హుక్కేరి బాధ్యతలు స్వీకరించారు. ఐఏఎస్ అధికారి హుక్కేరి వ్యూహాలు రచించడంలో దిట్ట అనే పేరు ఉంది.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప తనకు అత్యంత నమ్మకమైన సీనియర్ ఐఏఎస్ అధికారిని పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. శివమొగ్గ జిల్లా పంచాయితీ ముఖ్య కార్యనిర్వహక అధికారిగా విధులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి విపి. హుక్కేరి ముఖ్యమంత్రి యడ్యూరప్ప పీఏగా విధుల్లో చేరారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి విపి. హుక్కేరి బీఎస్. యడ్యూరప్పకు చాల నమ్మకమైన వ్యక్తి. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎస్ యడ్యూరప్పకు సహకరిస్తారని సమాచారం. వ్యూహాలు రచించడంలో సీనియర్ ఐఏఎస్ అధికారి విపి. హుక్కేరి దిట్ట.
కర్ణాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీఎస్. యడ్యూరప్ప ఇప్పుడు తన మార్కు రాజకీయాలు మొదలు పెట్టారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులకు సినిమా చూపిస్తున్నారు.

Category
🗞
News