The IPL is one of the most successful and competitive T20 leagues in the world, and is watched by fans and experts everywhere. Moreover, almost every big cricket star plays in the tournament. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అంతకముందు ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు. రంజీ ట్రోఫీ సహా దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శనే భారత జట్టులో చోటుకు ప్రామాణికమని సెలెక్టర్లు అంటున్నా అది కొంత మేరకే.
Be the first to comment