Skip to playerSkip to main content
  • 6 minutes ago
Arnab Cyclone Effect To Electrical Inverters and Batteries : అర్నబ్‌ తుపాను తీరం దాటి మూడు రోజులు గడచినా ప్రజల కష్టాలు మాత్రం తొలగలేదు. నిలిచిన విద్యుత్తు సరఫరా పునరుద్ధరించకపోవడంతో ఆ ప్రభావం సెల్‌ఫోన్ల ఛార్జింగ్‌పై తీవ్రంగా పడింది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గాలివాన దుమారానికి విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో సరఫరాకు ఇబ్బందులు తప్పడం లేదు. పూర్తిస్థాయిలో కరెంట్ పునురుద్ధరణ జరగకపోవడంతో నరసాపురం, పాలకొల్లు, భీమవరం ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. తుపాను నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. మరో 48 గంటల వరకు కరెంట్‌ రాకపోవచ్చని విద్యుత్తు శాఖ అధికారులు తెలపడంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు.మరోవైపు ఇళ్లలో ఉన్న బ్యాటరీల్లో ఛార్జింగ్ నిండుకుంది. దీంతో చార్జింగ్ పెట్టుకునేందుకు కొందరు, కొత్త బ్యాటరీలను కొనుగోలు చేసేందుకు మరి కొందరు బ్యాటరీ షాపులకు క్యూ కడుతున్నారు. ఇలా బ్యాటరీ ఫుల్‌ ఛార్జింగ్‌కు రూ.200 నుంచి రూ.300, మొబైల్‌కు అయితే రూ.20 చొప్పున తీసుకుంటున్నారు. అందరికీ అత్యవసరం కావడంతో గ్రామస్థులంతా ఒకచోట చేరి సెల్‌ఫోన్లకు, ఇన్వర్టర్లకు ఛార్జింగ్‌ పెట్టుకుంటున్నారు.

Category

🗞
News
Transcript
00:00Al Fatiha.
00:33The inverter's battery is a big deal.
00:35The inverter's battery is also charged with the battery.
00:38How much is the battery's charging?
00:44The battery is in charge of the battery.
00:46The battery is in charge of the battery and the current poles are in charge of the battery.
01:24I am not selling the battery but I am not selling the battery.
01:31How many days are you?
01:343 days.
01:363 days?
01:38No power.
01:40How many days are you charging?
01:41How many days do you use the battery?
01:48I will use it for two phones.
01:49I have to pay for it by emergency purposes and I have to pay for it.
01:57What cost do you have to pay for the charging?
02:00I have to pay for the present rate.
02:04You have to pay for the inverter and charge?
02:08Yes, I have to pay for it.
02:14After 3 days, I have to pay for the current rate.
02:23Since it has been the inverter, I have to pay for the charging.
02:32I have to pay for the charging.
Comments

Recommended