Skip to playerSkip to main content
CM Chandrababu: అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్, నారాయణ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు మంత్రులకు అధికారులకు పలు సూచనలు చేస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి వరకు సీరియస్ గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.


A major milestone for Amaravati!
Union Finance Minister Nirmala Sitharaman has laid the foundation stone for the construction of 25 bank and PSU headquarters.

🎥 Highlights:
✔ Chandrababu, Pawan Kalyan, Lokesh, Narayana attend the ceremony
✔ Pawan Kalyan’s sudden entry changes the entire mood
✔ Key instructions given by CM during the event
✔ Amaravati administrative infrastructure picks up pace

Watch the full video for exclusive visuals and on-ground details!

#Amaravati #Chandrababu #PawanKalyan #NirmalaSitharaman #APNews #TeluguNews #AmaravatiCapital #APPolitics

Also Read

అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్- ఏ గ్రామంలో ఎంతంటే, ముహూర్తం ఫిక్స్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-moving-for-second-phase-land-pooling-in-amaravati-for-nearly-45-thousand-acres-462171.html?ref=DMDesc

అమరావతి పరిధి పెంపు ? ఆ పన్నుఊరట..! రైతులకు చంద్రబాబు హామీ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-pitches-core-capital-limit-increase-capital-gains-tax-relief-for-amaravati-farmers-462145.html?ref=DMDesc

అమరావతిలో 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్దలు-1334 జాబ్స్.. రేపే శంఖుస్థాపన..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-financial-push-list-of-15-banks-insurance-firms-set-to-start-work-in-amaravati-462121.html?ref=DMDesc



~PR.358~ED.232~

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended