Anchor Shiva Jyothi :యాంకర్ శివ జ్యోతి గురించి గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆమె చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో టీటీడీ అందించే అన్నప్రసాదంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రచర్చనీయాంశం అయ్యాయి. తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్లిన శివజ్యోతి.. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడి ఉండగా భక్తుల కోసం సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి.. ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ కామెంట్ చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేసినందుకే శివ జ్యోతిపై టీటీడీ ఈ చర్య తీసుకుందని అంటున్నారు. టీటీడీ నిర్ణయం పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Anchor Shiva Jyothi landed in controversy after her remarks on Tirumala Tirupati Devasthanam’s (TTD) annaprasadam went viral. Highlights: ✔ Shiva Jyothi’s comments in Tirumala queue line spark outrage ✔ Alleged insult to sacred annaprasadam ✔ TTD reportedly takes action ✔ Hindu organizations welcome the decision ✔ Full explanation of what happened in the viral video
Watch the video for complete details and public reactions.
Be the first to comment