Skip to playerSkip to main content
Tirumala Vaikunta Dwara Darshanam : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు మొదటి మూడు రోజుల ఆన్‌లైన్‌ ఈ-డిప్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా గంటలోనే రికార్డు స్థాయిలో 2.16 లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. సాయంత్రానికి మొత్తం 4.60 లక్షల మంది నమోదు చేసుకోగా డిసెంబరు ఒకటో తేదీ వరకు అవకాశం ఉండటంతో ఈ సంఖ్య భారీగా ఉండనుంది. డిసెంబరు 2న ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన భక్తులకు ఫోన్‌ ద్వారా సందేశం పంపి డిసెంబరు 30 నుంచి మూడు రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తారు. మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించడంతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు డిసెంబరు 5న ఆన్‌లైన్‌లో కోటా విడుదల చేస్తారు.

The response to Tirumala Vaikuntha Dwara Darshan E-Dip has been massive!
✔ 2.16 lakh registrations in just 1 hour
✔ Total 4.6 lakh by evening
✔ Registrations open until December 1
✔ E-Dip token winners to get SMS on December 2
✔ Vaikuntha Dwara Darshan from Dec 30 for 3 days
✔ Next 7 days: Sarva Darshan for all devotees
✔ ₹300 Special Entry & Srivani tickets online release on December 5

Watch the full video for complete TTD updates and darshan details.


#Tirumala #TTD #VaikunthaDwaraDarshan #EDip #Tirupati #TTDUpdates #APNews #DevotionalNews #VaikunthaEkadasi

~PR.358~ED.232~

Category

🗞
News
Transcript
00:00திருமல சரிவாரி ஆலையம்ல essenceINO வைக் epidemi Depot
00:27తోకిలు పొందిని బక్తలు కోందిని బక్తలు కోందుడా సందేసం పంపి డింబర ముప్ప్పై నంచి మూడోసలు పాడు వైకండదు వారదసనాలు అనముతిసతార�
00:57ஐத்த சம்ச்சும் வைக்கொண்டத்வார தர்சினால் நேபத்தின்னள் தொக்கிச் சிலாட ஜரிக்கி בாரிகா வக்தில முர்த்சி不同ி anthemுட்டின்னைபத்தில்து
01:17லக்கொன்ன வாருக்கி சிரிவாரி தர்சணந்தைக்கே அவகாசம் உந்து
01:20மறோம் மூட ரோசல் பாட்டு பக்திலக்கு இ அவகாசம் உன்ன நேபிஜ்சன்லும்
01:23மீரு கோட ரிவப்பத்த போகிட்டக்காம் செய்ச்க redund scans
Be the first to comment
Add your comment

Recommended