Skip to playerSkip to main content
  • 9 months ago
YS Sharmila House Arrest : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇవాళ పోలీసులు గృహ నిర్భంధం చేశారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఈరోజు ఉద్దండరాయునిపాలెంలో 2015లో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు షర్మిలను విజయవాడలోని ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended