Skip to playerSkip to main contentSkip to footer
  • 5 months ago
Simhadri Appanna Chandanotsavam Preparation Works Doing Fastly : మరో 2 వారాల్లో జరగనున్న సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సామాన్య భక్తులు సజావుగా దర్శనం చేసుకోవడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ ఈ ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సింహాచలేశుని నిజరూప దర్శనం కలిగించే చందనోత్సవం కోసం సింహగిరి ముస్తాబు అవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక తప్పిదాలు నిజరూప దర్శనానికి వచ్చే భక్తులను ఇక్కట్లపాలు చేశాయి. వీఐపీ పాసుల జారీ, టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఎదురైన అనేక సమస్యలు పరిష్కరించే సన్నాహాల్లో అధికార యంత్రాంగం ఉంది.

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.

Recommended