HYDRA Ranganath Visits Bathukamma Kunta : ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా తన పంథాను మార్చింది. అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లకుండానే జలవనరుల్ని పునరుద్దరించేందుకి రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ప్రజల్లో నెలకొన్న అపోహలు దూరం చేసేందుకు హైదరాబాద్ అంబర్‌పేటలోని బతుకమ్మకుంటకి... పూర్వవైభవం తెచ్చే దిశగా చర్యలు చేపట్టింది. స్వయంగా కమిషనర్ రంగనాథ్ బతుకమ్మకుంటను సందర్శించి కూల్చివేతలు ఉండవని భరోసా ఇవ్వడంతో పాటు రెండునెలల్లో బతుకమ్మ కుంటకు పునర్జీవం తెస్తామని స్పష్టం చేశారు.
Be the first to comment