Peddireddy Faimly Lands Encroachment : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్దిరెడ్డి ఆయన సతీమణి, కుమారుడి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 236 ఎకరాలు ఉన్నాయని తేలింది. ఆయన తమ్ముడు, ఇతర కుటుంబసభ్యులు, అనుచరులు, బినామీల పేర్లతో ఉన్న భూములకు లెక్కలేదు. వందల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీటితోపాటు బినామీల పేరిట ఉన్న భూ అక్రమాలు బయటకు రాకుండా చేసేందుకే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పకడ్బందీ ప్రణాళికతో అగ్ని ప్రమాద కథ నడిపారని తెలుస్తుంది.
Be the first to comment