Skip to playerSkip to main content
  • 3 years ago
Joe Root led England to victory in the first Test against New Zealand at Lord's and once again became the hero of the England team. Root, who was unbeaten on 115 in the match, was at the crease until the end and tasted victory for England after 17 Tests. He then scored his 26th century in Root Tests through his innings and also received the 10,000-run mark | లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో జో రూట్ ఇంగ్లాండ్ జట్టును విజయపథంలో నడిపించి మరోసారి ఇంగ్లాండ్ టీం హీరో అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో 115పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రూట్ కడవరకు క్రీజులో ఉండి 17టెస్టుల తర్వాత ఇంగ్లాండ్‌కు విజయం రుచి చూపించాడు. ఇకపోతే తన ఇన్నింగ్స్ ద్వారా రూట్ టెస్టుల్లో తన 26వ సెంచరీ సాధించగా.. 10,000పరుగుల మార్క్‌ను కూడా అందుకున్నాడు.

#Sachin
#Joeroot
#england
#Newzealand
#Cricket

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended