Skip to playerSkip to main content
  • 4 years ago
Telugu actor Pavala Syamala in financial straits, can't afford to buy groceries. Actor Pavala Syamala, 70, has appealed for financial help after failing to pay her rent and not being able to buy groceries.
#TeluguactorPavalaSyamala
#PavalaSyamalainfinancialstraits
#ChiranjeevihelpsPavalaSyamala
#financialhelp
#TVArtists
#COVID
#MAA

సినిమా ప్రపంచంలో చాలా వరకు కొంతమంది జీవితాలు మొదట్లో హడావుడిగానే కనిపించినా కొన్నాళ్లకు ఊహించని విధంగా మారిపోతుంటాయి. ఎంతోమంది టాలంటేడ్ నటీనటులు చివరి రోజుల్లో కూడా ధీన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అందులో పావలా శ్యామల కూడా ఉన్నారు. కరోనా కష్ట కాలంలో ఆమె జీవితం మరీ దయనీయంగా మారింది. ఇటీవల కరాటే కల్యాణి ద్వారా ఈ విషయం అందరికి తెలిసింది.టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో శ్యామల పరిస్థితిపై పలువురు స్పందించారు. వెంటనే కొంతమంది టీవీ ఆర్టిస్టుల బృందం ఆమెకు సహాయం అందించారు

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended