Cyclone Montha is now a major threat to Andhra Pradesh — Pawan Kalyan has issued a red alert to all government departments.He’s asked officials to evacuate vulnerable people (pregnant women, elderly, children) from high-risk coastal mandals and shift them to secure rehabilitation centers.Ambulances and emergency services are on standby, plus hospital beds are being increased.24-hour control rooms and helplines are being set up to coordinate rescue and relief efforts.Drones will be used to survey flood-prone areas and monitor damage.The IMD has issued red alerts for several coastal districts, and over 800 relief camps have been opened across the state.Stay tuned for live updates, ground reports, and official instructions as Montha intensifies.
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి, పలు జిల్లాలను తుఫాన్ మొంథా ప్రమాదం వెంటాడుతున్నది. రానున్న కొన్ని గంటలపాటు కొనసాగే ఈ ముప్పు నుంచి బయటపడటానికి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు గ్రామీణ, పంచాయితీ రాజ్ శాఖ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని అధికారుల బృందం తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలి. 24 గంటలపాటు పర్యవేక్షణ తప్పనిసరి అని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ తుఫాన్‌కు మొంథా అని థాయ్‌లాండ్ వాతావరణ నిపుణులు నామకరణం చేశారు. మొంథా అంటే సువాసన వెదజల్లే పుష్పం లేదా అందమైన పువ్వు అని అర్థం. ఈ తుఫాన్ ముప్పు గురించిన వివరాల్లోకి వెళితే..
What is Montha Cyclone? ఏపీకి ‘మొంథా’ ముప్పు హెచ్చరిక .. రెడ్ అలర్ట్ అంటూ పవన్ కల్యాణ్ ఆదేశాలు :: https://telugu.filmibeat.com/politics/cyclonic-storm-montha-threat-to-andhra-pradesh-pawan-kalyan-issued-red-alert-to-officials-162813.html?ref=DMDesc
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Be the first to comment