ఇటీవలే ‘కూలీ’ చిత్రంతో వచ్చిన రజినీకాంత్ ప్రస్తుతం ‘ జైలర్ 2 ’లో నటిస్తున్నారు. దీని తర్వాత నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో కలిసి ఆయన మల్టీస్టారర్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రమే రజినీకాంత్‌కి ఆఖరి సినిమా అని ప్రచారం జరుగుతోంది.గత కొంత కాలంగా ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లించి సినిమాల గ్యాప్‌లో హిమాలయాలకు వెళ్లి వస్తోన్న రజినీకాంత్ త్వరలోనే సినిమాలకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.
Rajinikanth: రూ.1000లతో కెరీర్ స్టార్ట్ చేసిన రజినీకాంత్.. 'లాల్ సలాం'లో 30 నిమిషాల కోసం అన్ని కోట్లా? :: https://telugu.filmibeat.com/hero/do-you-know-superstar-rajinikanth-remuneration-for-aishwarya-rajinikanth-lal-salaam-movie-132547.html?ref=DMDesc
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Be the first to comment