గత నెలలో తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషాద ఘటనకు టీవీకే అధినేత విజయ్ నిర్లక్ష్యమే కారణమని కొందరు వాదిస్తుండగా, టీవీకే అభిమానులు, కార్యకర్తలు మాత్రం తమిళనాడు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు.కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారిలో ఒకరైన కోడంగిపట్టికి చెందిన రమేష్ భార్య సంగవి, విజయ్ ఇచ్చిన రూ.20 లక్షలను తిరిగి ఇచ్చింది. #vijay #dalapathyvijay #tvkparty #tamilanadu #tamilanadupolitics #tamilanadgovernment #kollywood #kollywoodstarhero
Also Read
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc
Be the first to comment