Akkineni Nagarjuna Exit Confirmed? Bigg Boss Telugu is heading for a massive transformation! After six consecutive seasons hosted by King Nagarjuna from Annapurna Studios, reports suggest that Bigg Boss Telugu Season 10 will mark a major shift in both location and host.
Endemol, the production company behind the show, has reportedly ended its agreement with Annapurna Studios, where the Bigg Boss house has been located since Season 3. The makers are now planning to build a brand-new Bigg Boss house at a new venue away from Hyderabad city to ensure tighter security and reduce leaks.
Adding to the buzz, sources indicate that Nagarjuna might not return as host for Season 10. The makers are reportedly in talks with a few new faces to take over the hosting duties, promising viewers a fresh and exciting new season.
If these reports hold true, Bigg Boss Telugu 10 is set to deliver a completely new experience for fans — with a new house, new energy, and possibly a brand-new host! Stay tuned for the official announcement.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ మార్పులు జరగబోతున్నాయి! గత ఆరు సీజన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ నుండి నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు కొత్త లోకేషన్ & కొత్త హోస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
ఎండిమోల్ కంపెనీ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ మధ్య ఒప్పందం సీజన్ 9తో ముగిసిందట. అందుకే బిగ్ బాస్ హౌస్‌ని నగరానికి దూరంగా ఉన్న కొత్త స్టూడియోలో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి లీక్స్ లేకుండా కఠినమైన భద్రతా చర్యలతో కొత్త సెట్ రెడీ అవుతోంది.
మరోవైపు, కింగ్ నాగార్జున బిగ్ బాస్ 10కి హోస్ట్‌గా రాకపోవచ్చనే వార్త కూడా హాట్ టాపిక్‌గా మారింది. కొత్త హోస్ట్ కోసం ఎండిమోల్ టీమ్ ఇప్పటికే చర్చలు జరుపుతోందట.
అన్నీ నిజమైతే, బిగ్ బాస్ తెలుగు 10 ప్రేక్షకులకు కొత్త అనుభవం, కొత్త హోస్ట్, కొత్త హౌస్ ఇవ్వడం ఖాయం. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc
Be the first to comment