Skip to playerSkip to main content
Actress Satya Krishnan opens up about the growing threat of Deepfake videos and misuse of Artificial Intelligence in the film industry .
In this exclusive interview, she speaks about her career, upcoming projects, and her daughter Ananya Krishnan’s journey in cinema.
Satya Krishnan proudly says, “My daughter is not just a heroine — she’s building her own identity as a lawyer.” She also expressed her wish to take up unique and challenging roles in the future.

Watch this exclusive interview to know Satya Krishnan’s take on AI, deepfakes, and her personal & professional life.

డీప్‌ఫేక్‌లపై నటి సత్య కృష్ణన్ తీవ్రంగా స్పందించారు . ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగం వల్ల నటీనటుల గౌరవం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, సినిమాలపై ఉన్న అభిప్రాయాలు, అలాగే తన కుమార్తె అనన్య కృష్ణన్ సినీ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“నా కూతురు హీరోయిన్ మాత్రమే కాదు, తనదైన గుర్తింపు తెచ్చుకుంటుంది” అంటూ గర్వంగా చెప్పిన సత్య కృష్ణన్, తాను భవిష్యత్తులో విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నానని వెల్లడించారు.

#SatyaKrishnan #AnanyaKrishnan #Deepfake #ArtificialIntelligence #Tollywood #TeluguCinema #SatyaKrishnanInterview #TeluguActress #TeluguMovies #SatyaKrishnanDaughter #LittleHeartsMovie #AnandMovie #MentalKrishna #SekharKammula #TeluguFilmNews #SatyaKrishnanLatest #TeluguEntertainment

Also Read

ఓ హీరోయిన్‌కు తల్లి .. కూతురిని మించి మతిపోగొడుతోన్న సత్యకృష్ణ :: https://telugu.filmibeat.com/heroine/senior-actress-satya-krishnan-photoshoot-with-red-color-saree-her-latest-photos-here-150751.html?ref=DMDesc

Record Break Review రైతుల సమస్యతో స్పోర్ట్స్ డ్రామా.. రికార్డు బ్రేక్ సమీక్ష :: https://telugu.filmibeat.com/reviews/record-break-movie-review-in-telugu-134419.html?ref=DMDesc

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc



~CA.43~HT.286~PR.38~

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended