Baahubali: The Epic Re-release is setting new records at the box office
Fans are celebrating across theatres, and the public talk is phenomenal. SS Rajamouli’s vision, Prabhas’ unmatched screen presence, and Rana Daggubati’s power-packed performance have recreated the same magic once again!
This is not just a re-release — it’s a nostalgic celebration of India’s biggest cinematic moment. Even after 10 years, the craze, the emotion, and the energy remain the same.
Watch fans’ reactions, public talk, and the unstoppable storm called #BaahubaliTheEpic taking over theatres again!
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవీనేని సంయుక్తంగా రూపొందించిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ అనే రెండు భాగాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. ఇండియాలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో అన్నిచోట్ల రికార్డు కలెక్షన్లను సాధించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో నూతన అధ్యాయం రచించిన ఈ సినిమాను మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యారు.
Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్ రిలీజ్.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి రివ్యూ :: https://telugu.filmibeat.com/whats-new/baahubali-the-epic-shyamala-devi-emotional-pride-and-appreciation-for-prabhas-and-ss-rajamouli-162947.html?ref=DMDesc
Baahubali The Epic Day 1 Collections: బాహుబలి ది ఎపిక్ తొలి రోజు కలెక్షన్లు.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/baahubali-the-epic-day-1-expected-box-office-collections-worldwide-prabhas-movie-heading-towards-50-162933.html?ref=DMDesc
Be the first to comment